అదే నేను
నా గురించి నేను నాలుగు మాటల్లో...
చిన్నప్పటి నుంచీ చిన్న చిన్న కవితలు, కథలు రాసే అలవాటు ఉన్న నేను ఎప్పుడూ వాటికి ఒక గుర్తింపు వచ్చే దిశ గా ప్రయత్నం చెయ్యలేదు. చదువు, ఉద్యోగం, పెళ్లి, పిల్లలు లాంటి వాటితో నేనూ మీలానే కాలం తో పరిగెడుతూ వచ్చాను. కానీ ఖాళీ ఉన్నప్పుడల్లా కలం పట్టి కవితలు కథలు రాసేదాన్ని అలా రాసిన కొన్ని కథలని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అందులో భాగమే నా తొలి రచన ఈ అదే నేను
ఆలోచనల ఇన్ పుట్ ని మనసులో ప్రాసెస్సింగ్ చేసి వచ్చిన అవుట్ పుట్ ని మీ ముందు ఉంచుతున్నాను.
మీ...
రత్నప్రభ ..

No comments:
Post a Comment